|

ఆర్య -2ను చెత్తబుట్టలో వేసిన సల్మాన్

సౌత్ సినిమాలతో బాలీవుడ్లో మళ్లీ క్రేజ్ ను క్యాష్ ను సంపాదించుకున్న కండలవీరుడు సల్మాన్ ఖాన్... ఆర్య-2 రీమేక్ చేయడానికి మాత్రం సిద్ధపడలేదు. వరస హిట్లతో దూసుకెళుతున్న సల్మాన్ తో ఆర్య-2ను హిందీలోకి తెరకెక్కించాలని యూటీవీ భావించింది. చాలారోజులుగా బాలీవుడ్ లో ఈ విషయం షికార్లు చేస్తోంది. సల్మాన్ కు ఆర్య-2 ప్రత్యేకంగా చూపించింది కూడా. అయితే.. ఈ సినిమా చూశాక.. ఆర్య-2 చేయనంటూ తేల్చి పారేశాడు సల్లూ భాయ్. అయితే, దీనికి కారణాలు మాత్రం చెప్పలేదు. అంతేకాదు.. మహేశ్ బాబు ఆల్ టైమ్ హిట్ దూకుడు రీమేక్ కూ సల్మాన్ నో చెప్పాడు..

Posted by mla mana on 9:17 PM. Filed under , , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

0 వ్యాఖ్యలు for "ఆర్య -2ను చెత్తబుట్టలో వేసిన సల్మాన్"

Leave a reply

మరిన్ని పోస్టులు

Labels

మీ ఎమ్మెల్యే గురించి పూర్తి వివరాలు
తెలుసుకోవడం కోసం కింద లిస్టులోనుంచి
మీ జిల్లాను ఎంచుకోండి


Recently Added

Recently Commented