7:24 PM | Posted by mla mana
సెమీన్యూడ్ ఫోటోలతో ఇంటర్నెట్లో వేడి పుట్టిస్తున్న హాట్ గాళ్ పూనం పాండే మరో హాట్ హాట్ ఫోటోను అభిమానుల కోసం విడుదల చేసింది. బికినీలో టాప్ లెస్ గా ఫోజిచ్చి.. తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టింది. వరల్డ్ కప్ ను భారత్ సాధిస్తే నగ్నంగా ఫోజిస్తానని ప్రకటించి, మాట తప్పిన పూనం, ఈ సారి శ్రీలంకపై భారత్ ఘనవిజయం సాధించిన రోజునే ఈ టాప్ లెస్ ఫోటోను విడుదల చేయడం విశేషం.